Thursday 9 April 2015

నా ఉధ్యోగస్తులే నన్నన్ను మోసం చేస్తున్నారు-డా.అంబేడ్కర్


నా ఉద్యోగస్తులే నన్ను మోసం చేస్తున్నారు బాబా సాహేబ్ గారి అవేధన
ఈ మధ్య కాలంలొ కోంతమంది మేధావులు బాబా సాహెబ్ గారు పెట్టిన రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తు నెను హిందువును అని మోరుగుతున్నారు,నీవు బాబా సాహేబ్ గారి వారాసుడవు అయితే హిందువు ఏలా అవుతావు ??? ఏన్నో మతాలు ఊండగా బాబా సాఃఎబ్ గారు బుద్దిజం ఏదుకు తీసుకున్నారు ..." నేను హిందువుగా పుట్తాను కాని హిందువుగా మాత్రం చావను " అని బాబా సాహేబ్ గారు ఏందుకు అన్నారు ????దళితులకు ఆలయ ప్రవేశం లేదు అంట్టున్న స్వాములను నీవు ఏందుకు ప్రశ్నించడంలేదు???
హిందుయిజం , అఒబేద్కరిజం రేండు వేరు వేరు పరస్పర విద్రువాలు , అలాంతి రేండు నీకు ఏలా వర్తిస్తాయి???నీవు హిందువు అయితే నీకు బాబా గారు పేట్టిన భిక్ష ఏందుకు ???? నీకు రిజర్వేషన్ కావాలి కాని బాబా గారు వదిలేసిన హిందుయిజం మాత్రం వదలవా ???? " ఓ దళిత హిందువా ఆలోచించుకో” ?
నువ్వు హిందువువా ??? లేక బాబా సాహేబ్ గారి వారసుడివా ???
బాబా సాహేబ్ గారి వారసుడివి అయితే వేంటనే హిందునతాన్ను వీడనాడు లేదా హిందువుగా కోనసాగాలి అనుకుంటె ఆయనగారి రిజర్వేషన్ ఫలాలను వదులుకో ???
మన సిద్దాంతాలు మరిచిపోతున్న మన ఉద్యోగస్తులు;
భోదించు ! సమికరించు !! పోరాడు !!!
ప్రభుత్వ సంస్థల్లో కొలువు దీరిన ఓ దళిత బడుగు బలహీన వర్గాల సోదరి , సోదరుల్లరా.....
నేను నా కుటుంబం నా పిల్లలు బాగుండాలి, మేము బాగుపడాలి అని మాత్రమే కాకుండా ...
మనం ఏ సమాజం నుండి వచ్చామో ఆ సమాజం బాగుకోసం కూడా అలోచించండి ...
ఈ దేశ మూలవాసుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం...
తన సర్వస్వాన్ని దారపోసి, జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుడు....
ఒకవేళ నాకెందుకు అని తలంచి వుంటే ఈ రోజు మన పరిస్టితి ఏమిటి ?.... దుర్బర స్థితే కదా ...!
ఎవరి ద్వారా ప్రయోజనం పొందారో ఆ మహా మనిషిని , ఆయన ఆశయాలను , సిద్ధాంతాలను మరచిపోతే ఎలా ...?
మనకు జన్మనిచ్చింది మన తల్లిదండ్రులే కానీ మనకు బ్రతుకు పాఠాలు నేర్చుకునే అవకాశాలు కల్పించి గౌరవాన్నీ , జీవితాన్నీ ఇచ్చింది మన బాబా సాహేబే కదా ...!
ప్రజల్లోకి వెళ్దాం , ప్రజల్ని చైతన్య వంతుల్ని చేద్దాం ... విద్య యొక్క విలువను చెపుదాం ...
"
భోదించు ! సమికరించు !! పోరాడు !!! " అనే సిద్దాంతాన్ని పాటిస్తూ ...
పే బ్యాక్ టు ద సొసైటీ ని పాలో అవుతూ.... అధికార దర్పాన్ని , మత్తును వదిలేద్దాం. మన ధర్మాన్ని మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం ...!
అంబేద్కర్ విలువలు తెలుసుకొని అయన ఆశయ సాధనకు పాటుపడుతున్న కొందరు ప్రభుత్వ, ప్రైవేటు అధికారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరితో కలిసి బాబా సాహెబ్ ఆశయాలను నెరవేరుద్దాం


" కేవలం వ్యక్తిగతమైన సుఖబోగాలకోసం జీవించకండి. జాతినంత బానిసత్వం లో నుండి విముక్తి చేయడానికి, సమాజం లో గౌరవించబడడానికి జీవించండి ". డా . బాబాసాహెబ్ అంబేద్కర్.

         ఇట్లు 
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment