Thursday 9 April 2015

మాలల మహాగర్జన



మాలల మహాగర్జన
 సింహాల నుండి చరిత్రకారులు పుట్టేవరకు వేటగాని గోప్పతనం కీర్తీంచబడుతుంది..బాబా సాహేబ్ అంబేధ్కర్ గారు     
   " మంచి అన్నది మాల అయితే మాలనేనగుదున్ "
                                           - గురజాడ అప్పారావు ( ప్రముఖ కవి )
మాల కులం అవశ్యకత:
షెడ్యూల్డ్ కులాల జాబితాలో 35 వ కులం. షెడ్యూల్డ్ కులాల జనాభాలో 38% మాలలే. గ్రామ కాపరులుగా వ్యవసాయ కూలీలుగా ఉండేవారు. షెడ్యూల్డ్ కులాలు సమైక్యంగానే ఉండాలని మాదిగలు తమలోనుండి చీలిపోకూడదనే డిమాండుతో మాలమహానాడు పేరుతో ఉద్యమం నడుపుతున్నారు.

మాలమహానాడు ఉద్యమ వ్యవస్తాపకులు
పోతులూరి విఘ్నేస్వరావు:
                             

Born
Nationality
Occupation
Dalit Social activist & Founder President of Mala Mahanadu
P.V Rao or "Pothuluru Vigneswara Rao" spearheaded the Dalit Mala Mahanadu movement in Andhra Pradesh to fight against the categorisation of Scheduled Castes into A, B, C, D groups.

Background

Born in a Dalit family in Devaguptam village near Amalapuram in East Godavari district, Rao was influenced by Ambedhkar's ideology since his childhood days. After his graduation he entered the state government service and served in the Information and Public Relations Department for about two decades. Mr Rao was also the editor of Telugu edition of Andhra Pradesh journal.

Mala Mahanadu Movement

The 20% Dalit population in the state has always been a traditional vote bank of congress since the time of Independence. Chandra Babu Naidu of the TDP party had a different game plan in 1998, he felt the traditional Dalit vote bank of the Congress in Andhra had to be split if he has to establish his party strongly in the state. Sowing the seeds of separate reservations benefits Naidu enticed the Madigas with separation of welfare, seats in educational institutions and reservation. He brought in a former naxalite, manda Krishna Madiga to superhead the MRPS movement for the categorisation of Scheduled Castes into A, B, C, D groups. The then Chandrababu Naidu government classified 59 sub-castes in four groups according to their population and allocated their share. Thus, 12 castes in group A got 1 per cent, Madigas and 17 other castes in group B got 7 per cent, Malas and 24 others in group C got 6 per cent and four castes in group D got 1 per cent.
Malas now have to limit their share to only 6% out of 15%, this has led to a wide resentment among Malas. Rao opposed former Andhra Pradesh chief minister Chandrababu Naidu's division of scheduled castes in the state into sub-groups. He was dismissed from service for opposing the Naidu government's divisive politics. Rao later formed the Mala Mahanadu and led the caste consolidation of the Malas, a numerically significant and educated community.
The Mala Mahanadu's fight against classification of SCs began in 1997 when it first contested a GO issued by the Chandrababu Naidu government.[1] When the High Court struck down the GO, the government promulgated an ordinance which was later enacted by the Assembly.[2] A five-member bench of the High Court upheld the legislation.[3] In 2001, Mala Mahanadu went to the Supreme Court the movement knocked the doors of the courts and a five-judge Constitution bench of the Supreme Court on Friday 07/11/2004 unanimously decided in the E V Chinnaiah vs State of A P case that such a micro-classification of scheduled castes into sub-groups was unconstitutional. The court said untouchability being the sole criterion, further classification of scheduled castes violated Articles 14, 15 and 16 of the Constitution. It thereby affected the basic structure of the Constitution.
After the Supreme Court struck down the order in 2004,[4][5][6] the present Congress government saw political sense in keeping the Dalits divided. It supported Naidu's scheme and passed an assembly reso-lution in 2005 asking the Centre to take up the matter.

Unity among Malas and Madigas

The agitation by Madigas had created deep divisions between the Mala and Madiga dominant castes over the issue. Rao has always advocated for the unity among Malas and Madigas.[7] He appealed to Madigas, the largest SC group that had waged a long-drawn struggle for categorisation, to put behind their differences and join hands to fight for the larger cause of empowerment of SCs.

Death

Rao died of a massive heart attack in New Delhi on Dec 22, 2005.[8] At the time of death He was in New Delhi to meet several party leaders to fight against the categorisation of Scheduled Castes into A, B, C, D groups.[9] He died at the age of 56 and was cremated according to Hindu customs. He is survived by wife and two daughters. His wife Prameela Devi contested on a PRP ticket for Amalapuram Lok Sabha constituency but lost.


నా మాల సోదరిలకు గోప్ప శుభవార్త ,,,,కాకతీయ రాజులు మన కులానికే చేందిన వారు అని పరిశోదనలో తేలింది , ఈ పరిశోధనలో పాల్గోని నిజాలను బయటకు తీసిన మన మాల బిద్దలు " డాక్టర్ బాలరాజు తక్కేళ్ళ , రవీంద్ర బండి " వారి పుస్తక ఆవిష్కరణలో తేల్చి చెప్పారు,,వారి పుస్తక నామధేయం ( the secret of kakatiya dynasty ), the bureau chief of HMTV nd senior journalist was it's editor .....||
కాని మన కులపు యోదులను కూడ  కమ్మలు వారి కులపోళ్ళగా స్రుష్టించి కాకాతీయులను వారిగా చూపించి ఏంత దారుణం చేస్తున్నారో,,,|

మాల కులం లేదా మాల కుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రజలు మాట్లాడే తెలుగు లోపల ఒక సామాజిక సమూహం. పాత ప్రపంచంలో, వారు ఎక్కువగా గ్రామం వాచ్మెన్ లేదా hardworking కార్మికులు ఉన్నాయి. వారు నైపుణ్యం కలిగిన కార్మికులకు మరియు వారి యుద్ధనైపుణ్యాలను గుర్తింపు బ్రిటీష్ సైన్యం నియమితులయ్యేవారు. మల లేదా మల్ల మల్ల అంటే సంస్కృత పదం మల్ల నుండి ఉద్భవించింది..భారత రాజ్యాంగం మాత్రమే మతంజాతికులలింగ మరియు ప్రదేశం పుట్టిన మైదానంలో  వివక్ష నిషేధిస్తుంది. రిజర్వేషన్ వ్యవస్థ ఏసామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు పురోగతి సహాయపడుతుంది ఒక ప్రత్యేక నిబంధన ఉంది. మల సమూహంచారిత్రాత్మకంగా హింసించబడ్డ సమూహాలు ఒకటి మరియు భారతదేశం లో సమాన అవకాశం నిరాకరించబడింది.మల ప్రజలు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు. వారి hardworking స్వభావం వాటిని సహాయపడింది మరియు వారు తమను తాము చదువుకున్న పొందుటకు మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రయత్నంలో ఉంచండి.వారి వృత్తి ప్రవర్తనలు మరియు సహాయం ప్రకృతి తోనెమ్మదిగా మరియు క్రమంగా వారు వివిధ రంగాలలో ఆధునిక భారతదేశం యొక్కపెరుగుదల పట్ల విజయవంతంగా తోడ్పడింది ఉన్నాయి.వివిధ సామర్ధ్యాలు లో తోడ్పడింది ప్రసిద్ధ సభ్యులు వద్ద టేక్ ఎ లుక్…”మేము భారతీయులు,, మొదటగా మరియు చివరగా.డాక్టర్ BR ~ అంబేద్కర్.సమయం మరియు పరిస్థితులలో వలనసూర్యుడు కింద ఏమీ ఒక సూపర్ పవర్ మారింది నుండి  దేశంలో స్టాప్ ఉంటుంది. ~ డాB.R. అంబేద్కర్…. మాల అనే కులం సృష్టించబడింది కానీ అది అసలు లేనేలేదు. కవి కుసుమ ధర్మాన్న (నీలిజెండ ౪.౧,౨ (౨౦౧౧) )గారి ప్రకారం నిజాంపరిపాలనలో ఆది హిందువులని మరియు ఆంద్ర ప్రాంతంలో వారిని ఆది హిందువులని పిలిచేవారు. మరి ఈ మాల అనే కులం అంటగట్టింది తప్పితే ఇది ఒక కులం కానే కాదు. ఈ బ్రాహ్మణులూ మరియు ఇతర కులస్త్తులు మనల్ని ఈ సమాజం నుంచి దూరం చేస్తూ మన లో ఉన్న కష్టపడే గుణాల్ని గుర్తించి మనల్ని సమజానికి దూరంగా ఉంచి అంటరాని వాళ్ళుగా గుర్తింపచేసారు. కావున మాల లందరూ ఈ బలవంతపు కులానికి బయపడకుండా మనము చాల ధైర్యంతో ముందుకు పోవాలని కోరుతున్నాను. ముక్యంగా మనలో ఈ అభద్రతాభావాన్ని పోగొట్టుకొని మనము ఎవరికీ తక్కువ కాదు అని తల పైకి ఎత్తి నిర్భయంగా జీవితం గడపాలని ఒక పరిశోకడుడిగా, అధ్యాపకుడిగా మాల లందరినీ విన్నవించుకుంటున్నాను.

         ఆరాధన అంధకారంలోకి చేర్చుతూ ప్రతిదాన్నీ గుడ్డిగా స్వీకరించే విధంగా తయారు చేస్తుంది. బాధ్యతల నుండి తప్పించుకోవాలనుకునే వారు మాత్రమే ఆ పనులు చేయగలరనుకునే వ్యక్తులన, దేవుళ్ళను లేదా మార్గాలను ఆరాదిస్తారు. అంబేద్కర్ ను దైవంగా కొలిచి పూలమాలల పూజలు చేసేకంటే దార్శనికుడైన ఆయన మేధస్సును గౌరవించి , ఆయన మనకందించిన అమూల్యమైన జ్ఞానసంపదను అందుకుని , ఆయన సిద్ధాంత ఆచరణవాదులుగా జీవించి ఆయన ఆశయాలను సాధించటాన్నే మనం వారసత్వంగా స్వీకరించి మన బాధ్యతను మనమే నిర్వర్తించాలి.

ఈ దేశంలో మహాత్ములు పుట్టారు , మహాత్ములు చనిపోయారు , కాని అంటరానివాళ్ళు అంటరానివాళ్ళగానే మిగిలిపోయారు ఈ కుల రక్కసిని కూకటి వ్రేళ్ళతో పేకిలించాలన్న మన హక్కులనుహక్కులను తిరిగి సాధించాలన్న బ్రతిమిలాడితేనో లేక భిక్షమేత్తితేనో సాధించలేము అవ్వి వుధ్యమాల ద్వారానే సాధ్యమవుతాయిసాధ్యమవుతాయి.

పోరాటమే నా సందేశంసందేశం , దళితుల విముక్తిని దళితులే సదించుకోవాలేసదించుకోవాలే అని వేలుగేత్తిన దీన బాందవుడు డా.బాబా సాహేబ్ అంబేధ్కర్ స్పూర్తితో నీలిరంగు చేతపట్టి మాలమహానాడు ఆవిర్భవించింది..దళితులకు సామాజిక న్యాయంన్యాయం , రాజ్యాధికారం లక్ష్యం దిశగా మాలమహానాడు ముందుకుపోతుంది.ముందుకుపోతుంది. సమీకరణం పోరాటం రాజ్యాధికారం నినాదంతో వ్యవస్థాపించిన సంఘం దళితుల ఆత్మగౌరవానికి ప్రతికగా నిలవడం “ మాలలుగా “ మనమందరం గర్వపడాలి. అంబేధ్కర్ అలోచన విధానాన్ని మనమందరం ఈ దళిత సమాజానికి తేలియచేయవలిసిన ఆవశ్యకత మనపై వుంది.

మాలల రాజకీయం
దామోదరం సంజీవయ్య
                               



ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
Preceded by
Succeeded by
వ్యక్తిగత వివరాలు
జననం
మరణం
రాజకీయ పార్టీ
మతం

దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 7,1972) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.

బాల్యము మరియు విద్యాభ్యాసము

సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న[1] కర్నూలు జిల్లా, కల్లూరు మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో పాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరాడు. 1935 లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938 లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రధమునిగా ఉత్తీర్ణుడయ్యాడు.

ఉద్యోగాలు

ఆ తరువాత చిన్నయ్య ఆర్ధిక సహాయముతో అనంతపురం ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. 1942లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉన్నది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబర్ 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు.
సంజీవయ్య 1946 లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ హైస్కూల్ లో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.
లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంభందించిన లాటిన్ పదాలు గుర్తుపెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత రావిశాస్త్రి వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చాడు. లా చదివే రోజుల్లో సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తనే రచించి రంగస్థలము మీద ప్రదర్శించాడు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించాడు అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము లభ్యము అవుటలేదు.
లా పట్ట చేతపుచ్చుకొని సంజీవయ్య 1950 అక్టోబర్ లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొన్నాడు. ఈయన గణపతి వద్ద ఆ తరువాత జాస్తి సీతామహాలక్ష్మమ్మ వద్ద సహాయకునిగా పనిచేశాడు

రాజకీయ రంగప్రవేశము

సంజీవయ్యకు విద్యార్ధిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము మరియు సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది. సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు.
1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించినది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చినది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది.
టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గములో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే సికింద్రాబాదులో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణవేణిని సంజీవయ్య 1954, మే 7 న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానము లేదు. సుజాత అను ఒక బాలికను దత్తత తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సురూట్లను జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవ చేసాడు.1962లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన సంజీవయ్య, గవర్నరుకు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడిచి వెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. సంజీవయ్య వ్రాసిన లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు.
1967లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. 1972 మే 7 వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు మే 9వ తేదీన సికింద్రాబాదులోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు. 2008 లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్రప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012 లోదామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరుమార్చారు.

నిర్వహించిన పదవులు

మూలములు

  1. ^  ఇది నిజమైన జన్మ దినము కాకపోవచ్చు. ఆ రోజుల్లో సంజీవయ్య జన్మదినమును నమోదు చేయలేదు కాబట్టి బడిలో చేరే సమయములో సంజీవయ్యను జన్మదినము అడిగినప్పుడు ఆయన ఫిబ్రవరి 14 ను ఎంచుకున్నాడు.
  2. దామోదరం సంజీవయ్య అండ్ హిజ్ టైంస్ - ఆచార్య జీ.వెంకట్రాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధనా గ్రంథము) (ఆంగ్లములో)

1 comment:

  1. మాల అనేది లేనే లేదని చెప్పింది ఎవడ్రా మాల అంటే చావులో మాల పెళ్ళిలో మాల దేవుడి మెడలో మాల నాయకుడి మెడలో మాల ఈ భూమి మూల వాసులే మాల వాసులే ఇంకో విషయం మాల అనేది ఒక దేవుడు అని తెలుసుకో మనం ఆయన వారసులం అనేది తెలుసుకో శివుడి కుమారుడు మాల మహావీర్ చెన్నయ్య వారసులం అని తెలుసుకో మాల అనేది ఒక ఒక పెద్ద జాతి అనేది తెలుసుకో

    ReplyDelete