Monday 20 April 2015

అమేరికాలో నీగ్రోలు ఈల్లద మనలాగ దళితులుగా చిత్రీకరించబడుతున్నటువంటి నల్ల జాతి ప్రజల విమోచకుడు “ దిబోస్ “ గారికి బాబా సాహేబ్ గారు రాసినటువంటి ఉత్తరంలోని సందేశం




అమేరికాలో నీగ్రోలు ఈల్లద మనలాగ దళితులుగా చిత్రీకరించబడుతున్నటువంటి నల్ల జాతి ప్రజల విమోచకుడు “ దిబోస్ “ గారికి బాబా సాహేబ్ గారు రాసినటువంటి ఉత్తరంలోని సందేశం –
ప్రియమైన ప్రోపేసర్ దుబువా-
    నేను మిమ్మలని ప్రత్యక్షంగా కలవనప్పటికి , అణిచివేయబడ్డ ప్రజల , స్వేఛ , స్వాతంత్రాలను కాపాదే నిమిత్తం పనిచేస్తున్న మీరు అందరికి తేలిసినట్ట్లుగానే నాకు తేలుసు . నేను భారతదేశంలోని అంటరాని వాళ్ళకు సంభంధించిన వాడను . బహుశా న పేరు వినే వుంటారు , నేను నీగ్రో సమస్యపైన విధ్యార్దిగా వున్నపుడు మీ రచన్లను మొదటి నుండి చదువుతూనే వచాను ..భారతదేశంలోని అంటరాని వారి స్థితి , అమేరికాలోని నీగ్రోల పరిస్థితిల మధ్య చాల సారూప్యత వుందివుంది.నీగ్రోల పరిస్థితుల గురించి తేలుసుకోవడం సాధారణ విశయం మాత్రమేమాత్రమే కాదు అది తేలుసుకోవడం చాల అవసరంకూడ.
అమెరికాలోని నీగ్రోలు ఐక్యరాజ్యసమితిలో దాఖలు చేసుకున్న అర్జీని చదివి తేలుసుకోవాలని నాకు చాల కుతుహాలంగా వుంది . భారతదేశంలోని అంటరాని వాళ్ళు కూడ అటువంటీ ఒక ప్రయత్నం చేయాలని అలోచిస్తున్నాను . మీరు నీగ్రోలు చేసుకున్న ఆ విన్నపమును 2 లేదా 3 నకళ్ళను నాకు పంపించగలిగితేపంపించగలిగితే మేముకూడ మీకు చాల క్రుతఘ్నులము.క్రుతఘ్నులము.వాటిని నా చిరునామాకు పంపించగలరు.

దుబోస్ గారి ప్రత్యుత్తరం  తేది-31 జూలై 1946

ప్రియమైన అంబేధ్కర్

            అమెరికాలోని నీగ్రోల గురించి భారతదేశంలోని అంటరానివారి గురించి ఐక్యరాజ్య సమితి ద్రుష్టీకి తీసుకు విషయమై మీరు రాసిన ఊత్తరం నాకు అందింది.అందింది.మీరు చేప్పినట్లుగానే అమెరికా నీగ్రోల చిన్న సంస్థయైనటువంటి “ నేషనల్ నీగ్రో కాంగ్రేస్ “” ఇంతక మునుపే చేసిన ఆ ప్రకటనను మీకు జత చేస్తున్నాను . ఏది ఏమైనప్పటికి వర్ణ వివక్షకు గురైన ప్రజల పురోగతికి “ నేషనల్ అసోసియేషన్ “ ద్వారా ఇంకా సమగ్రమైన ప్రకటన ఐక్యరాజ్యసమితి ముందు ద్రువపరచాలని నేను అనుకుంటున్నాను ఓక వేళ అదే జరిగేతే దానిని మీకు పంపింక్జటానికి నేను చాలా సంతోషిస్తాను ..నేను మీ పేరు చాలా సార్లు విన్నాను , అంతేకాకుండాతేకాకుండా భారతదేశంలోని అంటరానివరిపై నకు సంగ్ర సానుభూతి వుంది.భవిష్యత్తులో నేను చేయగలిగిన ఏ సహాసహాయం అయిన సంతోషంగా చేస్తాను.

                        ఇట్లు 
           మీ అంబేద్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment