Wednesday 8 April 2015

అస్తిత్వం, ఆత్మగౌరవం, ఐక్యపోరాటం అనే మూడు ప్రజాస్వామిక సుత్రాల పునాదుల మీద ఎప్రిల్ 10-2013 రోజున పోరాటాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఆవిర్భవించింది. ఈ ఏప్రిల్ 10న రెండు వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అంసా ద్వితీయ వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి....

No comments:

Post a Comment