Wednesday 15 April 2015

బాబా సాహేబ్ వాక్యాలు :



బాబా సాహేబ్ వాక్యాలు :
v  మహాత్ములు పుడుతున్నారు , చనిపోతున్నారు కాని అస్పుశ్యులు , అస్పుశ్యులుగానే మిగిలిపోతున్నారు.
v  దేశం అభివ్రుద్దిచేందడమంటే అద్దాల మేడలు , రంగుల గోడలు కాదు.కాదు.పౌరుని నైతికాభివ్రుద్దేకాభివ్రుద్దే నిజమైన దేశాభివ్రుద్ది .
v  మతం  మనిషిని సహ్రుదయుడిగా, శీలవంతునిగా తీర్చిదిద్దాలి కాని బలహీనుడిని నిద్రపుఛే నల్లమందు
 ( మత్తుమందు ) కాకుడదు .
v  మానవుల వలే బ్రతికే హక్కు ఏ మతంలో లేదో ఆ మాతాన్ని విడనాడడం కంటే గత్యంతరం లేదు.
v  దేవుడి విగ్రహాన్ని దళితుడి తాకితే ఆ విగ్రహం మైలపడితే అలాంటి బండరాయిని పగులకోట్టి దానిని ఓక మంచి రాతి కట్టడానిని , రోడ్ల నిర్మాణానికి వుపయేగించవఛు.
v  దళిత , పేద ప్రజల దోపిడి , పీడన అణిచివేతలకు కారణం  “ హిందుమతం “ .
v  అసమానత్వానికి కారణమైన హిందుమతంలో పుట్టిన , హిందువుగా మాత్రం చనిపోను .
v  అందుకే బాబా సాహేబ్ గారు 1956 అక్టోబర్ 14 న లక్షలాది మంది ప్రజలతో బుద్దిజాన్ని స్వీకరించాడు.
v  మేకలను మలిస్తారు గాని పులులను కాదు నా దళిత జాతి ప్రజలు పులులు.
v  నా ప్రజలు ఈ దేశంలో పాలితులుగా కాక పాలకులుగా ఉండాలి .
v  నేను , నా దేశం ఈ రేండిటిలో నాకు దేశం ముఖ్యం , నా దేశం నా జాతి ప్రజలు ఇ రేండింటిలో ఏప్పటికి నా పయనం నా జాతి బిడ్డల వైపే .
v  మనిషి నమ్మాలిసింది తన శ్యక్తి సామార్ద్యాలను , ఆత్న విశ్వాసాన్ని , విధిని మాత్రం కాదు .
v  .నేను చేసిన పనిమీద అణచబడ్డ వర్గాల వారికి నమ్మకం ఉంది , వాళ్ళు తప్పకుండా నన్ను వాళ్ళ గుండేల్లో పదిలపరుచుకుంటారు.
v  ఏవరైతే తమ చరిత్రను తాము తేలుసుకోలేరో వారు తమ భవిశ్యత్తును నిర్మాణం చేసుకోలేరు
ఏవరైతే చరిర నుండి గుణపాటం నేర్చుకోలేరో వారికి చరిత్ర గుణపాటం నేర్పుతుంది

v  Life shoud be great rather than long.
v  Character is the important rather than education.
v  Law and order are the medicine of the body politic and when the bbody politic gets sick , medicine must be administrated .
v  Political power is the master key of all powers .
v  The secreat od education lifes in respecting others .
v  Turn in any direction you like , CASTE is the monster that crosess your path.you cannot have poitical reform , you cannot have economic reform , unless you kill this  MONSTER.

*      వలస వచిన వాళ్ళు కిరాయిదారులే అవుతారు , హక్కుదారులు ఏప్పటికికాలేరుటికికాలేరు...అని బోంబాయి సమస్య సందర్బంగా చేప్పిన భారత రాజ్యంగా నిర్మాత...!!!

                    ఇట్లు 
   మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment