Wednesday 15 April 2015

చుండూరు ఘటన ద్రుశ్యాలు , చిత్రాలు


                  చుండూరు ఘటన ద్రుశ్యాలు , చిత్రాలు
  https://www.youtube.com/watch?v=kY8B1nPT8yc
https://www.youtube.com/watch?v=kY8B1nPT8yc

దళితులందరు కూడ తప్పనిసరిగా చూడవలిసిన వీడియో
మనుషులను అతికిరాతకంగా చంపి , గోనేసంచులలో కుక్కి , తుంగభద్రలో పడేసి , చేతులు దులుపుకున్నరు , అలాంటి అవమానీయ సంఘటనలు దాచేస్తే దాగని , సత్యమై , మానవత్వానికి ప్రశ్నై మిగిలింది, ఈ చుండూరు రక్తక్షేత్రం . అగ్రకుల అహంకారం అడుగడుగున ఏదురయ్యే చుండోఒరు అది ,ఏన్ని అబద్దాలను దుష్ప్రచారలుగా సాగించిన చాలమందిని ఎన్నో యేళ్ళూగా వంవ్హనకు గురిచేస్తున్న రోజులవి. ఆరోజు ఆగష్టు 06 , 1991 లో జరిగిన ఘోర నరమేధం , ఇది అని చేప్పడానికి మాటలు రావడం లేదు , ఆరోజు తుంగభద్రలో పారింది నీరుకాదు , దళీతుల నేత్తురు.
చిందింది రక్తం చుండూరులోన ఆగష్టు 6 1991 , 
రగిలింది మంట గుండేల్లోన , 
అది దళిత స్వాతంత్రపోరులోన , 
పల్లేపై పడ్డారు పోలిసులు , 
వాళ్ళకి లీడరు సి.ఐ.సాయిబాబా , 
వాళ్ళకు బానిస యస్.ఐ రమేష్ , 
వాళ్ళ కుక్కలన్ని 60 ఉన్నాయి.
 భయపడితే నిన్ను ఊరు పోలిమేలర్ల దాకా తరుముకుంటూ వస్తారు ....
తెగబడు ..ఎదురించు .
పిల్లిని కూడా అన్ని వైపుల నుండి corner చేస్తే అది పులి లా
మారుతుంది .....
దాన్ని చూసి ధైర్యం తెచ్చుకో .....చావు ఒక్కరోజే వస్తుంది ...
రోజు సచ్చి బ్రతకడం ఎన్నాళ్ళు .

కనీసం  ఈరోజైన ఓక నిఱ్నాయానికి నువ్వు నమ్మిన , నేను నమ్మిన డా.బాబా సాహేబ్ అంబేడ్కర్ గారి జన్మదినానికి అయిన నీలో మార్పు రావాలి మన దళిత బిడ్డల్;అలో చైతన్యం తీసుకు వఛే ప్రయత్నం చేయండి..!!!
        

No comments:

Post a Comment