Wednesday 15 April 2015

సైమన్ కమీషన్ సభలో డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి ప్రసంగం

            సైమన్ కమీసషన్ లసభలో డా.అంబేడ్కర్ గారి ఉపన్యాసం


1930 ఆగష్టు 8 వ తేదిన నాగపూర్ లో జరిగిన ఓక సభలో సైమన్ నివేధికను ఊటంకిస్తు-ఉద్దేసిస్తు దా.అంబేడ్కర్ గారు ఇలా అన్నారు...
“ఏ దేశము- ఏ దేశాన్ని,
పాలించేంత గోప్పది కాదు ,
ఏ జాతి మరో జాతిపై పేత్తనం
చేలాయించే అధికారం “ లేదు అని ,
నిక్కఛిగా ,
నిస్పష్టంగా చేప్పాడు.
“మార్పు రావాలంటే విప్లవం రావాలి-తప్పనిసరి
మార్పు కావాలంటే-మనుషులు మారాలి”
రక్తం ఏరులై పారితేనే అది విప్లవమని ,
తద్విరుద్దమైనది విప్లవం కాదని , అనుకుంటే పోరపాటే అని
మనం సంఘటిత భావనతో-సమైక్య స్పూర్తితో
పోరాడితే పోరాట పటిమ సాగితే
అది విప్లవమే-అది సాంఘిక విప్లవం అని ఉద్ఘాటించాడు-ఉపన్యాఆన్ని ముగించాడు...

బుధవారం హైదరాబాదు లోని కూకట్ పల్లిలో అంబేడ్కర్ మాల ధరించి ప్రతిజ్ణ చేస్తున్న భీం ఏన నాయకులు  మరియు కార్యకర్తలు,,మన జాతి బిడ్డలు మొత్తం ఇలాగే చేస్తే బాగుండును,,జై భీం

విదేశీయులు డా.అంబేడ్కర్ మేధస్సును ,
ప్రతిభను గుర్తిస్తుంటే ,
ఆయన రచనలను గమనిస్తుంటే ,
స్వదేశీయులు కుళ్ళు కుంటూన్నారు ,
ప్రపంచం మొత్తం కూడ ఆయనను ,
ప్రపంచ మేధావి ,
అని అంటుంటే , కాని
భారతదేశం మాత్రం ఆయనను దళితులకు ( మహర్లకు ) ,
మాత్రమే నాయకుడిగా గుర్తింపునిస్తున్నారు.....

ఇది మన ఖర్మ , మన దౌర్భాగం

No comments:

Post a Comment