డా.బి.ఆర్.అంబేడ్కర్
గారి బాల్యం:
ఆ ప్రవక్త
భక్తి సూత్ర మార్గానికి వశులు-
రాంజీ సక్పాల్
కు సంతానామా అదికము ,
కోడుకుళ్ళు –కూతుళ్ళూ
అనేకం ,
అందులో
అంబేడ్కర్ చివరివాడు ,
దళిత జనానికి
వరంగా లభించినవాడు ,
సంఖ్యాపరంగా 14
వ వాడు ,
పదునైన వాడు , తేలివైనవాడు ,
అలొచనపరుడు ,
ఏప్రిల్ 14 న
పుట్టినవాడు ,
సవత్సరమా 1891 ,
అంబేడ్కర్ అసలు
పేరు భీమరావ్ ,
ఇంటిపేరు
అంబావదేకర్ ,
అంబావదేకర్ ను , ఇంటిపేరుగా మార్చి ,
స్కూల్
రికార్డ్ లో రాశాడు ,
ఆనాటి
ఉపాధ్యాయుడు....!!!
అంబేద్కర్
బాల్యామా ,
కష్టాల పుట్ట ,
విధ్యాభ్యాసమా
!
అవరోధాల గుట్ట ,
చదువు కున్న
తీరు తేన్నులు పరికిస్తే ,
నిస్తేజం
అల్లుకుంటుంది-తనువు నిలువేల్లా దహిస్తుంది ,
మనసున్న మనిషి
కంట తడి పేట్టక మానడు ,
అసమానతకు-అంటరానితనానికి
నేలవైన ,
ఈ..........??????
కుటిల చరిత్రపై
విల్లు ఏక్కిపేట్టక మానడు ,
తరగతి గదిలో –దూరంగా
ఓక మూల , భయంతో –భారంతో-అవమానంతో
,
ఆ బాలభానుడు
కూడ తేఛుకున్న చినిగిన చిన్న గోనే గుడ్డ ,
ఆ గుడ్డను
అడ్డంగా పరుచుకోని ,
ఆ పైనే
కూర్చునేవాడు ,
మదిలో పుట్టేడు
బాధ ,
పంతుళ్ళు
చేప్పె అ, ఆ ,ఇ లు దిద్దుకునే వాడు ,
అక్షరాలు
నేర్చుకునేవాడు ,
అంతేనా అంటే ??
కళ్ళూ ఉండి
గుడ్డివాడు అన్నట్టు ,
దేనిని
చూడకూడదు ,
ఏవరిని
తాకకూడదు ,
నోరు ఊండి
లేనట్టు ,
ఏది
అడగకూడదు-ప్రశ్నించకూడదు ,
ఊపాధ్యాయులు
చేప్పిందే వినాలి ,
మూగగా – మౌనంగా
–మనోవేధనగా ,
ఉపాధ్యాయులు
మహర్ బాలుడిని
ప్రశ్నలు అడిగేవారు కాదు ,
సహనంతో –కనీసం
సానుభూతితోనైన చూసేవారు కాదు ,
చిన్నారి
చేతులతో రాసిన ,
ప్రశ్నలను –సమాధానలను
సరి చేసే వారు కాదు ,
క్లాసులో
పిల్లలా ఇంక సరేసరి,
అది…..
అజ్ణానమో-విజ్ణానమో
,
అహంకారమో-అవివేకమో,
ఏమో కాని ,
వాళ్ళు
విర్రవీగేవారు ,
పోట్టేళ్ళుళా
పేట్రేగేవారు ,
ఈ....
మహర్
విధ్యార్ధితో ,
మాట్లాడితో మైల పడిపోతామని భయపడేవారు ,
ఔను మరి ,
వారు వారి
వారసుల నుంచి ,
నేర్చుకున్న
సంప్రదాయం ,
తరతరాలుగా
పోగుచేసుకున్న సంపద అది ,
దాహం అయితే సైగ
చేయాలి ,
అంతే కాని
పిలవకూడదు ,
అలా పిలిస్తే
ఇంక కోపోద్రికులు అవుతారు మరి.....
ఇలా గడిచింది
చేప్పుకుంటూ పోతే చాలా ఉంది...మీకు చేప్పే ప్రయత్నంలోని భాగమే ఇది , కనీసం ఇప్పటికైన
మనవారు గమనించి ముందుకు సాగుతారని అశిస్తున్నాను...!!!
ఇట్లు
మీ అంబేడ్కర్
యువసేన ఐనఓలు
No comments:
Post a Comment