Wednesday 15 April 2015

ప్రతి దళితుడి కర్తవ్యం

 ప్రతి దళితుడి కర్తవ్యం

భారతావనిలో పుట్టిన ప్రతి దళితుడు కర్త్వ్యం బాబా సాహేబ్ గారి అలోచన విధానాన్ని వర్ధిల్లచేయడం

భీమరావు రాంజీ అంబేఢ్కర్... అనే... ఓ.. గుణవంతుడు.... దళిత కుటుంబంలో పుట్టక  పోయినా.... ఒకవేళ పుట్టినా... దళితుల యెడల ఉన్నతకులాల అమానుష చర్యలకు బలికాకపోయినా..... ఇప్పటి దళిత కులాలు ... చరిత్రపుటల్లో మాత్రమే ఉండేవి..... ఎందుకంటే.... ఉన్నత కులాల వాళ్ళు..... ఈ దళితుల్ని....రకాల కారణాలతో....ఎప్పుడో...చంపేసేవారు..... లేదా..... వాళ్ళకు సేవకులుగానో.... బానిసలుగానో... బ్రతకాల్సిన పరిస్థిని కల్పించేవారు..... మీరేమంటారు......జై నా దళిత జాతికి జై భీములు , కనీఅం ఈ రోజైన మనం మారాలి , మన జాతి బిడ్డలకి అవగాహన కలిపించాలి....!!!
కడుపు కాలినోడినడుగు ,
మేతుకు విలువ చేబుతాడు ,
కష్టాలు పడ్డవాడినడుగు ,
బ్రతుకు విలువ చేబుతాడు ,
పేదోడినడుగు ,,,
వాడి ఆకలి బావాల మూట గురించి ,
చిన్నోడినడుగు ,
వాడి ఆహ్లాదకరమైన మాటల గురించి ,
అంతే కాని పోరాటాలకు , 
సూచనప్రాయమైన మాహర్లకు విరుద్దంగా  ,
ఏ పనికి పూనుకోమాకు,,
జై మహర్ల ముద్దు బిడ్డ డా.అంబేద్కర్ గారికి
       ఇట్లు
మీ అంబేడ్కర్ యువత

No comments:

Post a Comment