పుణా ఓడంబడిక:
BLACK DAY & BLACKMAILDAY
" పూనా ఒడంబడిక " ఓటు హక్కను ప్రభావశూన్యం చేసింది. మరయు నిజమైన ప్రజా ప్రతినిదులకు బదులు చెంచాలు, దళాల్ బడువే గాల్లకు జన్మనించినది.
24-SEPTEMBER
INDIAN CHAMCHAS BIRTHDAY
indian political Chemchas Birthday, this Chamcha Father Congress Ghandi Foamed this Chemchas age,
,,,,,,,,,,,,,,,,,,,,¬,,,,,,,,,,,,,,,,,,,,¬,,,,,,,,,,,,,,
బాబాసాహెబ్ అంబేడ్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలలో వాదించి, సాధించిన కమ్యూనల్ అవార్డ్ స్తానంలో
కాంగ్రేస్, గాంధీలు కుట్రపూరిత అమరణ నిరాహార దీక్ష కారణంగా 24 సెప్టెంబర్, 1932 లో పూనా ఒపందం జరిగింది.
దాని ఫలితంగా Sc / St ల ప్రాతినిద్యపు హక్కును (Directly) ప్రత్యక్షంగా మరియు
Bc & Minority ల ప్రాతినిద్యపు హక్కును (indirectly) పరోక్షంగా అధికారాలు నిరాకరించబడ్డాయి.
దానితో మూలవాసి బహుజనుల కోసం చేసిన మహపురుషుల ఉద్యమాలన్ని వృధాగా మిగిలిపోయాయి.
మళ్లీ బ్రాహ్మణ వాదుల అధిపత్యానికి అంకురార్పణం జరిగింది.
అగస్టు 1947 వరకు అవియణ-అధికారం వారి సోంతమైంది.
పూనా ఒప్పంద చీకటి కోణాన్ని బహిర్గతం చేయుటకు దేశవ్యాప్తంగా మన వారిలో జాగృతి తేవడం అత్యవసరము..
ఇట్లు
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు
No comments:
Post a Comment