మనువాదులకు లేఖ
నా పేరు కంచికచర్ల కోటేశు ఏప్పుడు పుట్టాను తేలియదు కాని యెళ్ళ యేల్లకు మునుపే పుట్టాను , నాకు ఖర్మ సిద్దాతం
తేలియదు కాని , మన్ను సిద్దాంతం తేలుసు దోంగతనం నేరం మీద
కంచికచర్లలో సజీవ దహనానికి గురైయ్యాను
ఏ చుండూరులో
చుట్టూముట్టారో ,
ఏ కారంచేడులో
నీ కళ్ళు పోడిచారో ,
ఏ లక్ష్మీపేటలో
నువ్వు కుమిలిపోయావో ,
ఏ పదిరి
కుప్పంలో పోదిలి పోదిలి ఏడ్చావో ,
ఏ నీరుకోండలో
నిలువేల్లా మాడావో ,
ఒక రోంపిచర్లలో
మళ్ళి క్రూరంగా కోట్టబడావో ,
ఒక వేంపేట , ఒక ఖైర్లాంజీ ,
ఇలా ఏని
పేర్లతో
అవమానలకు ,
అవహేళనలకు గురిఅవుతావు ,
నన్ను భాదితుడు అని పిలవకండి ,
నేను
అమరుడిణ్ణి ,
ఏగిరే ధిక్కార
పతాకన్ని
రా ఇంకనైన
మరుగున పడ్డ మన జాతి పక్షానా నిలబడదాము...!!!
దేశానికి రక్షణ
కవచం అంబేడ్కర్ తత్వం రా , దరువేద్దాం హోయ్ దరువేద్దాం రారండోయ్ , పల్లే
పల్ళేకు పోదాం , అంబేడ్కర్ గురించి గడప గడపకు చేబుదాము ,
రారండోయ్...
ఇన్నాళ్ళు ఊరికి చివరనే బ్రతికికాను ,
నన్ను ఊరికి దూరంగా వేలివేశారు ,
ఏన్ని అసమానతలను ,
ఏన్ని అవహేళనలు అనుభవించానో నాకు
తేలుసు ,
ఇప్పుడు ఆ అసమానతలన్నంటిని ,
ఆ అవహేళనలను అన్నింటీణీ దాటుకోని ,
ఊరిమీదకి దాడి సై అంటూన్నాను...
నా మీద , నా జాతి ప్రజల మీద
దాడి చేసిన వారి ,
మీద ముప్పేట తేగబడి నరకడానికి
సిద్దమైయ్యాను ,
ఊరికి చివరన ఉన్న నా గుడీసే సాక్షిగా ,
రగులుతున్న నా గుండే మంట సాక్షిగా ,
గోడకు మౌనంగా ఉన్న డప్పును చండ్ర
నిప్పులో కాపుదాం ,
జేబులో ప్రశాంతంగా నిద్రిస్తున్న
కలాన్ని తట్టి లేపుదాం ,
రిజర్వేషన్ ఆత్మ సాక్షిగా ,
డిల్లో ఉన్న ఏర్రకోట సాక్షిగా ,
నా దేవుడి కల సాకరమైన బహుజన
రాజ్యాధికారం కోసం ,
పార్లమేంటుపై దండోరా వేస్తున్నాను ,
కదలిరండి డా.అంబేడ్కర్
వారసుల్లారా...!!!
ఇట్లు
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు
No comments:
Post a Comment